Writing a blog after so many Months..Again same incidents same stories repeats. No change in india after Seven years also.
ఏంటి ఇండియా మారలేదు అంటున్న అనుకుంటున్నారా..ఎక్కడ మారింది అందరూ రన్ చేస్తున్నాము మన లైఫ్ లో ఎంతలా అంటే మనం మనుషులం అనే సంగతి మర్చిపోయి టెక్నాలజీ ని అడాప్ట్ చేసుకొని రన్ చేస్తున్నాము.. పక్కనే ఎవరైనా హెల్ప్ అన్నా మనకి వినిపించదు..ఏం నేర్పిస్తుంది మనకి సొసైటీ అనుకునే కంటే మనం ఏం నేర్చుకుంటున్నం అన్నది ఇంపార్టెంట్..
One Nirbhaya,Asifa and Many more incidents which it didn't come to our notice..After these many incidents happened but there is # No Justice for Women..#No Safety..
After these many incidents also still some People are always raising questions..
Why she should go in midnight?
She could have call the police(100) instead of her sister?
Why she wants to go out now?
These ridiculous questions raised by some people..
ఇన్సిడెంట్స్ అయిపోయాక మన గవర్నమెంట్ ఏమైనా Punishments Strong గా ఉంటాయా అంటే Answer is a big no..
అందుకే తప్పు చేసినవాడు దొరలాగ తిరుగుతున్నాడు..రేప్ చేస్తే హ్యాంగ్ అనే పనిష్మెంట్ వస్తే భయపడతారేమో ..కానీ మన ఇండియా లో అలాంటి punishments ఎప్పుడు వస్తాయో అప్పుడూ ఇండియా చేంజ్ అవుతుంది ...
మనం Gender discrimination లేకుండా ఎప్పుడు పిల్లల్ని పెంచుతామో అప్పుడు సొసైటీ లో చేంజ్ వస్తుంది..ఎపుడూ ఒక అమ్మాయి బయటకి వెళ్తుందో భయం లేకుండా అప్పుడు ఫ్రీడమ్ వస్తుంది మనకి..
మనం అప్పటివరకు ఇలాంటి సొసైటీ లో నే ఉంటాము..అప్పుడు #SaveGirlchild అనే మనం వామ్మో ఇలాంటి సొసైటీ లోక నా కూతురుని తీసుకొని వస్తున్నాము అని every Second బయపడుతూనే ఉంటాం...
For Boys Parents(Including me)
Teach your children how to behave with a girl?
Tell Moral value stories?
Tell your kid every girl is your sister?
Teach your kid how to help others?